OF

Pillalu Devudu Challani Vare – Letha Manasulu – Telugu Movie Hit Song





* O link do vídeo está no final desse post.

Descubra tudo sobre Robô IQ OPTION de AUTOMATIZAÇÃO de Lista de SINAIS
E conheça também sobre o Melhor Bot Para Opções Binárias 2022
Que tal um robo gratuito para IQ Option? Sistema Para IQ Option Grátis





Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: https://goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: http://goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: http://goo.gl/9vtXj4
Like us on Facebook: https://www.facebook.com/rosetelugumovie1
Like us on Facebook: https://www.facebook.com/rosetelugumovie

Letha Manasulu . Starring Jamuna ,Varalakshmi, G Relangi Venkatramaiah ,Kutti ,Padmini ,Harinath, Padmanabham ,Gitanjali.
Directors R. Krishnan, S. Panju .Producer A.V. Meiyappan
Writers R. Krishnan S. Panju మరిన్ని తెలుగు సినిమాల కొరకు : http://goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : https://goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : http://goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : http://goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : http://goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : https://goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : http://goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : https://goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : http://goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : https://www.facebook.com/rosetelugumovie

Vídeo

Gosta de dicas de futebol para investimento desportivo? Então visita agora mesmo Palpites Copa do Mundo e prepara-se para viver a emoção do maior campeonato do planeta.





42 Comentários

  1. In the universe we need both the characters, paths are different, but one shines the other's. The second one is happy to see the first character because she knows about her sisters royalty.

  2. One character is shines with the highest gunus, and another character is highly compassionate royalty, both are nice and extraordinary.

  3. పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…
    పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…

    తప్పులు మన్నించుటే దేవుని సుగుణం…
    ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం…
    తప్పులు మన్నించుటే దేవుని సుగుణం…
    ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం…

    పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…

    చరణం 1:

    పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును…
    పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును…
    ఆ పురిటి కందు మనసులో దైవముండును…
    ఆ పురిటి కందు మనసులో దైవముండును…

    వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే…
    వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే…
    అంత మనిషిలోని దేవుడే మాయమగునులే…
    అంత మనిషిలోని దేవుడే మాయమగునులే…

    పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…

    చరణం 2:

    వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును…
    వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును…
    మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును…
    మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును…

    గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే…
    గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే…
    మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..
    మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..

    పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…

    చరణం 3:

    పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు…
    పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు…
    ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు…
    ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు…

    మాయమర్మమేమి లేని బాలలందరు…
    మాయమర్మమేమి లేని బాలలందరు…
    ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే…
    ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే…

    పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…
    తప్పులు మన్నించుటే దేవుని సుగుణం…
    ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం…

    పిల్లలు దేవుడు చల్లనివారే..
    కల్లకపటమెరుగని కరుణామయులే…

  4. Pillalu devudu okkatenani andariki telisela chesina song I love song 💓💏💏💓💓💗💗💚💙💙💗💗💚👏👏👏